రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులు, విల్లాలు, ఓపెన్ ప్లాట్లకు ప్రత్యేక ప్రచారం..
ఫీచర్ స్టోరీస్, ప్రమోషనల్ ఆర్టికల్స్‌తో మీ ప్రాజెక్టుకు మరింత గుర్తింపురియల్ ఎస్టేట్ రంగంలో తమ ప్రాజెక్టులకు విస్తృత ప్రచారం కల్పించాలనుకునే బిల్డర్లు, డెవలపర్లు, రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రాపర్టీ వాయిస్ వేదికగా నిలుస్తోంది. రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన వార్తలు, విశేషాలు, ప్రాజెక్టుల వివరాలను ప్రజలకు చేరవేసేందుకు ప్రాపర్టీ వాయిస్ పేపర్‌తో పాటు వెబ్సైట్లోనూ అడ్వర్టైజ్మెంట్లు, ఫీచర్ స్టోరీస్, ప్రమోషనల్ ఆర్టికల్స్ ప్రచురించుకునే అవకాశం ఉంది.

రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, కమర్షియల్ ప్రాజెక్టులు, లగ్జరీ విల్లాలు, ఓపెన్ ప్లాట్లు, ల్యాండ్ ప్రాజెక్టులు తదితర రియల్ ఎస్టేట్ విభాగాలకు సంబంధించిన వివరాలను ఆకర్షణీయమైన కథనాల రూపంలో ప్రజలకు పరిచయం చేయవచ్చు. ప్రాజెక్టు ప్రత్యేకతలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నిర్మాణ విశేషాలు, ప్రాంత ప్రాధాన్యత వంటి అంశాలను ఫీచర్ స్టోరీస్, ప్రమోషనల్ ఆర్టికల్స్ ద్వారా వివరించుకోవచ్చు.
మీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును మరింత మందికి పరిచయం చేయాలనుకుంటున్నారా? మీ సంస్థకు, ప్రాజెక్టుకు తగిన ప్రచార అవకాశాల కోసం ప్రాపర్టీ వాయిస్ ను సంప్రదించండి.
శంకర్ పోతుగంటి
ఎడిటర్ & పబ్లిషర్
ప్రాపర్టీ వాయిస్సెల్:
7386663588
మీ ప్రాజెక్ట్‌కు ప్రచారం.. మీ బ్రాండ్‌కు మరింత గుర్తింపు!

