హైదరాబాద్ అభివృద్ధికి రూ.84,790 కోట్ల మహా ప్రణాళిక!
ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్ హైదరాబాద్ మహానగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. నగరం, పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ఏకంగా రూ.84,790 కోట్ల విలువైన పనులను రూపొందించినట్లు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన…
