చెరువును మింగేస్తారా..? కబ్జాదారులకు HYDRAA భారీ షాక్!
ఐదు ఎకరాల ఖాజాకుంటకు రక్షణ కవచం.. 258 మీటర్ల మేర ఫెన్సింగ్.. మట్టి పోసి ప్లాట్లుగా మార్చే యత్నాలకు అడ్డుకట్ట! ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్ హైదరాబాద్‌లో చెరువుల భూములను ఆక్రమించి రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మార్చే ప్రయత్నాలకు హైదరాబాద్ విపత్తు…
