కొనుగోలుదారులతో కళకళలాడిన నరెడ్కో 16వ ప్రాపర్టీ షో!
రెండో రోజు హైటెక్స్‌లో సందడి.. వివిధ ప్రాజెక్టులపై సందర్శకుల ఆసక్తి సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రాజెక్టులను పరిశీలించిన గృహ కొనుగోలుదారులు ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్ హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నరెడ్కో తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 16వ ప్రాపర్టీ…
