హైదరాబాద్‌లో తగ్గిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు.. తొమ్మిది నెలల్లో పెరిగిన లావాదేవీల విలువ
ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్‌లో ఆస్తుల రిజిస్ట్రేషన్లు తగ్గినప్పటికీ, ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా జరిగిన లావాదేవీల మొత్తం విలువ పెరిగింది. నైట్ ఫ్రాంక్ ఇండియా గణాంకాల ప్రకారం, గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే…
హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లకు భూగుర్తింపు వేగవంతం.. బోడుప్పల్‌లో రూ.3.22 కోట్లతో బస్ టెర్మినల్
ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్ తెలంగాణ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం భూముల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. పేదలకు గృహ వసతి కల్పించే దిశగా ఈ చర్య కీలకంగా మారనుంది. మరోవైపు హైదరాబాద్‌లో పెరుగుతున్న నీటి అవసరాలు నగరానికి…
మోత్కూర్ షాపింగ్ మాల్‌లో గడువు ముగిసిన బిస్కెట్లు!
ప్రాపర్టీ వాయిస్ : మోత్కూర్ యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌లోని ఆల్ ఇన్ వన్ షాపింగ్ మాల్‌లో గడువు ముగిసిన బిస్కెట్ల విక్రయం వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 24న కొనుగోలు సమయంలో వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. సంబంధిత ప్యాకెట్‌పై…
ఆహార నాణ్యత, పరిశుభ్రత పాటిస్తున్న టిఫిన్ సెంటర్‌పై ప్రశంసలు
ఉప్పల్ బస్టాండ్ చౌరస్తాలో ఎంఎంఆర్ ఫుడ్ టిఫిన్ సెంటర్‌ను పరిశీలించిన వినియోగదారుల హక్కుల కార్యకర్తలు ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్ ఆహార నాణ్యతకు, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ వినియోగదారులకు సేవలందిస్తున్న హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు అభినందనీయులని వినియోగదారుల హక్కుల కార్యకర్తలు పేర్కొన్నారు.…
ఈ నెల 30 నుంచి నరెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో
ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో గృహ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు విస్తృత అవకాశాలను పరిచయం చేసే లక్ష్యంతో నరెడ్కో తెలంగాణ 16వ ప్రాపర్టీ షోను నిర్వహించనుంది. ఈ నెల 30 నుంచి నవంబర్ 1 వరకు హైదరాబాద్ హైటెక్స్‌లో…
